Featured In

Credits

PERFORMING ARTISTS
The songs of society
The songs of society
Performer
COMPOSITION & LYRICS
The songs of society
The songs of society
Composer
S S Veeru
S S Veeru
Lyrics

Lyrics

అనుదినము నీకు ఎన్ని బాధలు నీ దారిలో దిగులు పడక నిను నమ్మి సాగిపో నీ దారిలో అనుదినము నీకు ఎన్ని బాధలు నీ దారిలో దిగులు పడక నిను నమ్మి సాగిపో నీ దారిలో తలపడుమా తలపడుమా కెరటం తీరు తలపడుమా పరుగిడుమా పరుగిడుమా పడినా లేచి పరుగిడుమా కనుగొనుమా కనుగొనుమా నీలో నిన్నే కనుగొనుమా నినుగనుమా నినుగనుమా నింగి నేల నువ్వే సుమా లోలోపల ఉంటే నిజము కాదే అది నీకు తెలుసా? నువ్వు ఇష్టపడుతు కష్టపడితే మరి ఎద నొప్పినయినా కలుగు గెలుపు నీకే ఇకనైనా మేల్కొనుమా రేపటి నమ్మకమా చీకటిలో వెలుగై ఎందరికో నమ్మకమై నిలిచే పేరే నీదే అరే నీలో ఉన్నది బయటే పెట్టే అనుకున్నదే చేసేసేయ్ నువ్వు కన్న కల వదలకలా వదలకనే వెలుగుతో ముడిపెట్టేయ్ ఇకనైనా మేల్కొనుమా నీతోనే నువ్వే సుమా చీకటిలో వెలుగై నేడేగా నీది ఇక రేపంటూ గెలుపు రానుందే లేచి నిలబడు నిలవననకు వెలుగు కోరిన నీడ కొరకు అగ్ని జ్వాలవు లోన కలకు బుగ్గి కాదురా బంగారం ఎప్పుడయినా ఎదల లోతులో దాహమునకు నదిగ మలచరా చిన్న చినుకు ఎదిగి చూపరా నింగి వరకు వెలుగుతావురా తారల్లే చీకటినైనా తెలివిగా మలచుకో నీకే నువ్విపుడు గురువవగా తెలుసుకో తపనతో మరి గెలుపే నీది అయ్యేనని తలపడుమా తలపడుమా కెరటం తీరు తలపడుమా పరుగిడుమా పరుగిడుమా పడినా లేచి పరుగిడుమా కనుగొనుమా కనుగొనుమా నీలో నిన్నే కనుగొనుమా నినుగనుమా నినుగనుమా నింగి నేల నువ్వే సుమా Gotta live with what we are given Cant complain Only train to sustain this insane pain Cant change the world but only adapt Improvise overcome and do it again Every human doesn't matter The colour or stature We are all still a wonder of god Though we all might differ Though we might sufer Everyone's got a message to deliver Gotta reconsider become bigger With whatever given still become a giver Now its all clear this flesh this skin This difference this ignorance Doesn't really matter For great is the purpose I care less for this perverseness If humanity dosent give a daam I got my own I stand my ground నినుకోరి గెలుపు ఎదురు వచ్చెను నీ దారిలో కనిన కలే నిజమై నిలిచెను ఇటు నీ దారిలో నినుకోరి గెలుపు ఎదురు వచ్చెను నీ దారిలో కనిన కలే నిజమై నిలిచెను ఇటు నీ దారిలో
Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out