Lyrics

విలువైనది సమయము ఓ నేస్తమా ఘనమైనది జీవితం ఓ ప్రియతమా విలువైనది సమయము ఓ నేస్తమా ఘనమైనది జీవితం ఓ ప్రియతమా సమయము పోనివ్వక సద్భక్తితో సంపూర్ణతకై సాగెదము సమయము పోనివ్వక సద్భక్తితో సంపూర్ణతకై సాగెదము విలువైనది సమయము ఓ నేస్తమా ఘనమైనది జీవితం ఓ ప్రియతమా క్రీస్తుతో మనము లెపబడిన వారమై పైనున్నవాటినే వెదకిన యెడల క్రీస్తుతో మనము లెపబడిన వారమై పైనున్నవాటినే వెదకిన యెడల గొర్రెపిల్లతొ కలిసి సీయోను శిఖరముపై నిలిచెదము గొర్రెపిల్లతొ కలిసి సీయోను శిఖరముపై నిలిచెదము విలువైనది సమయము ఓ నేస్తమా ఘనమైనది జీవితం ఓ ప్రియతమా శోధన మనము సహించిన వారమై క్రీస్తుతొ మనము శ్రమించిన యెడల శోధన మనము సహించిన వారమై క్రీస్తుతొ మనము శ్రమించిన యెడల సర్వాధికారియైన ప్రభువుతో కలిసి ఏలెదము సర్వాధికారియైన ప్రభువుతో కలిసి ఏలెదము విలువైనది సమయము ఓ నేస్తమా ఘనమైనది జీవితం ఓ ప్రియతమా క్రీస్తుతో మనము సింహాసనముపై పాలించుటకై జయమొందుటకు క్రీస్తుతో మనము సింహాసనముపై పాలించుటకై జయమొందుటకు సమర్పణ కలిగి పరిశుద్దతలో నిలిచెదము సమర్పణ కలిగి పరిశుద్దతలో నిలిచెదము విలువైనది సమయము ఓ నేస్తమా ఘనమైనది జీవితం ఓ ప్రియతమా విలువైనది సమయము ఓ నేస్తమా ఘనమైనది జీవితం ఓ ప్రియతమా సమయము పోనివ్వక సద్భక్తితో సంపూర్ణతకై సాగెదము సమయము పోనివ్వక సద్భక్తితో సంపూర్ణతకై సాగెదము
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out