Lyrics

గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆనందింతును సేవింతును ఆత్మతొ సత్యముతో ఆరాధింతును నా దీనదశలో నన్నాధుకొని నీ ఆశ్రయ పురములో చేర్చుకొని నీ సన్నిధిలో నివశింప జేసీతివి నీ ప్రభావ మహిమలకే నీ సాక్షిగా నిలిపితివి గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆనందింతును సేవింతును ఆత్మతొ సత్యముతో ఆరాధింతును 2.వివేకముతో జీవించుటకు విజయముతొ నిను స్తుతించుటకు నీ రక్షణతో అలంకరించితివి నీ ఆనంద తైలముతో నన్నభిషేకించితివి గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆనందింతును సేవింతును ఆత్మతొ సత్యముతో ఆరాధింతును 3.సర్వసత్యములో నేనడచుకొని నిత్య సియోనులో నేనిలుచుటకు జీవపు వెలుగు లో నడిపించుచున్నావు నీ సంపూర్ణత నాలో కలిగించు చున్నావు. గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆనందింతును సేవింతును ఆత్మతొ సత్యముతో ఆరాధింతును
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out