Featured In

Credits

PERFORMING ARTISTS
Santhosh Hariharan
Santhosh Hariharan
Performer
Sarath Santosh
Sarath Santosh
Performer
Vivek - Mervin
Vivek - Mervin
Performer
Bhashyasree
Bhashyasree
Performer
Tappasu ( From " Hitler ")
Tappasu ( From " Hitler ")
Lead Vocals
COMPOSITION & LYRICS
Vivek - Mervin
Vivek - Mervin
Composer
Bhashyasree
Bhashyasree
Songwriter

Lyrics

హేయ్ చిచ్చా చిందెయ్యరా మచ్చా హే హేయ్ చిచ్చా చిందెయ్యరా మచ్చా హెయ్ రా హే డమక్కి డిక్కర టపాసు Look అనేది show case-u సానే పెట్టిన కత్తిలాగా ఉండాలి boss-u మలక పేట అబ్బాసు పువ్వులాగా మాట్లాడు Shuffle లోన మందే పోసి ఎత్తేయ్ గలాసు (హే) రాంగు రాట్నంలా తిరగొద్దు Dummy piece లాగా అరవొద్దు సొంత డబ్బా నువ్వే కొట్టొద్దు (మామా) Foju కొడుతూ మోసం చెయ్యోద్దు నీ పైలాసాలే మొత్తం భూమే చుట్టేసి నువ్వు డమాల్ డిమిల్ sound-eh పెట్టి టపాసుల ఆటే ఆడు Earth ball-uలో వచ్చి తగిలో రాయిపై తెలుసా ఎవరి పేరు రాసుంటుందో ఎంత జర్రా life-eh నయ్యా డమక్కి డిక్కర టపాసు Look అనేది show case-u సానే పెట్టిన కత్తిలాగా ఉండాలి boss-u మలక పేట అబ్బాసు పువ్వులాగా మాట్లాడు Shuffle లోన మందే పోసి ఎత్తేయ్ గలాసు (హెయ్ రా) (జుంజుబ జుంబా జుంబా) (జుంజుబ జుంబా జుంబా) (జుమ జుంజుబ జుబా జుబా) (జుమ జుంజుంజుంజుంబు) (టపాసే) (జుంజుబ జుంబా జుంబా) (జుంజుబ జుంబా జుంబా) (జుమ జుంజుబ జుబా జుబా) (జుమ జుంజుంజుంజుంబు) హే dummy రా dummy piece-u సూరి వాడు చెప్పేది సోదేగా వాడి story Love-eh గలీజు పాఠం మాకు నీ life అయిపోతుంది చదవాలి హే వదిన పై చెయ్యేసాడు సీనిగాడు చూసి దాన్ని మిండాడు కుమ్మాడు టక్కున peg ఏస్తే జల్సా రా Pulse-eh ఆగిపోతే అంతేరా నీ అశే danger నీ పనే చూసుకో మమా మాయా లెక్క నువ్వే ఆపి నిజంగాన బతుకు నువ్వు కష్టం చేశావో నిలిచే రెండూ కాళ్లపై పడి చచ్చావంటే అవే కాళ్లు మోయ్యాలిరా నలుపే డమక్కి డిక్కర టపాసు Look అనేది show case-u సానే పెట్టిన కత్తిలాగా ఉండాలి boss-u మలక పేట అబ్బాసు పువ్వులాగా మాట్లాడు Shuffle లోన మందే పోసి ఎత్తేయ్ గలాసు డమక్కి డిక్కర టపాసు Look అనేది show case-u డమక్కి డిక్కర టపాసు Look అనేది show case-u (జుంజుబ జుంబా జుంబా) (జుంజుబ జుంబా జుంబా) (జుమ జుంజుబ జుబా జుబా) (జుమ జుంజుంజుంజుంబు) (టపాసే) (జుంజుబ జుంబా జుంబా) (జుంజుబ జుంబా జుంబా) (జుమ జుంజుబ జుబా జుబా) (జుమ జుంజుంజుంజుంబు)
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out