Lyrics

ఏ నీలిమబ్బుల్లోనా చుక్క లాగా దాగినాదే... ఓ గాలివానలాగా వచ్చి నన్ను చూసి పోవే... మరువని నీ కంటి నీడ కోసం వేచి ఉన్నా... దొరకని నీ పాద ముద్ర కోసం వెతుకుతున్న... ఏదలో ఎదగా నాలో నేను ఉన్నన్నాళ్లు... ఓ ప్రాణమా నీడై వెతుకుతా నిండు నూరేళ్లు...
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out