Music Video

Takkuvemi Manaku | టక్కువేమి మనకు | Bhakta Ramadasu Keerthanalu | భక్త రామదాసు కీర్తనలు | Rayancha |
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Kanikesh Rathod
Kanikesh Rathod
Performer
COMPOSITION & LYRICS
Kanikesh Rathod
Kanikesh Rathod
Songwriter

Lyrics

తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు ప్రక్కతోడుగా భగవతుడు మనచక్రధారియై చెంతనెయుండగ || చరణములు 1.ముత్చుసోమకుని మును జంపినయా మత్స్యమూర్తి మన పక్షముండగను || 2.సురలకొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కౄప మనకుండగ || 3.దురాత్మునా హిరణ్యాక్షు ద్రుంచిన వరాహమూర్తి మనవాడై యుండగ || 4.భూమి స్వర్గమును పొందుగ గొలిచిన వామనుండు మనవాడై యుండగ || 5.ధరలో క్షత్రియులను దండించిన పరశురాముడు మనపాలిట నుండగ || 6.దశగ్రీవు మును దండించినయా దశరథరాముని దయ మనకుండగ || 7.ఇలలో యదుకుల మందుదయించిన బలరాముడు మన బలమైయుండగ || 8.దుష్టకన్సుని ద్రుంచ్నట్టి శ్రీకృఇష్ణూ మనపై కౄపతో నుందగ || 9.కలియుగాంతమున కలిగెడి దైవము కలికి మనలను కావగ నుండగ || 10.రామదాసుని గాచెడి శ్రీమ న్నారాయణు నెరనమ్మి యుండగ ||
Writer(s): Kanikesh Rathod Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out