Credits

PERFORMING ARTISTS
Sudha
Sudha
Performer
Revathi
Revathi
Performer
Ramya
Ramya
Performer
COMPOSITION & LYRICS
Subhamani D P
Subhamani D P
Songwriter

Lyrics

జ్యోతిగా మము జేయుమో దేవా – యీ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా (2) జ్యోతిగా మము జేసి మాలో క్రీస్తు మార్గము బయలు పరచి – నీతి ప్రేమలతోడ హృదయము నింపి మము నడిపింపుమయ్యా ॥జ్యోతిగా॥ నిన్ను తెలియని ఆత్మ లెన్నెన్నో మా చుట్టునున్నవి నీ కొరకు కనిపెట్టుచున్నవయా – అన్నివేళల నీ సువార్తను అందరికి ప్రకటింప మనసున – నాశనిడి నీ వార్త వెలుగును అన్ని దిశలకు చాటునట్లుగా ॥జ్యోతిగా॥ మా కుటుంబము లోన నీ వెలుగు ప్రసరించునట్లుగ నాదు బ్రతుకును శుద్ధి చేయుమయ్యా మా కుటుంబములోని వారలు మానకను నీ వెలుగు చూపగ – మమ్ము నీ మార్గంబు నందున మనుప పరిశుద్ధాత్మ నిడుమా Immanuel Tatal\fb
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out