Lyrics

తొలి మెరుపా నన్నే చూసి వెళ్ళకే చూపులతో ప్రాణం తీసి వెళ్ళకే INSTRUMENTAL తొలి మెరుపా నన్నే చూసి వెళ్ళకే చూపులతో ప్రాణం తీసి వెళ్ళకే హృదయం పేర్చి నను ఊయలూపకే నయనం కార్చి నను నిదురపుచ్చకే ఒక కన్నే నాకు ప్రేమే పంచెనా మరు కన్నే మంటలోనే ముంచినా నలు దిక్కుల్లోన తిరగనా నిను కలిసే దారి వెతకనా సుడి గాలే నన్ను చుట్టినా నే పిల్లనగ్రోవి ఊదనా నలు దిక్కుల్లోన తిరగనా నిన్ను కలిసే దారి వెతకనా సుడి గాలే నన్ను చుట్టినా నే పిల్లనగ్రోవి ఊదనా INSTRUMENTAL చేయి చేయి కలుపు క్షణమే నాతో గడుపు చచ్చే దాకా బ్రతుకు బ్రతికేస్తా నీ బుగ్గల్లోని సొట్ట దాంట్లో పాతిపెట్టు చావే లేని మనిషై జీవిస్తా ఒక దొంగ చూపు చూడే చెలియా (ఒక దొంగ చూపు చూడే చెలియా) ఒక దోర సైగ చెయ్యే సఖియా (ఒక దోర సైగ చెయ్యే సఖియా) నీకోసం వెతుకుతున్న నాతోరా కొద్దిగా రాలేవా ముద్దులే అడగను ముద్దుగా నవ్వవా తొలి మెరుపా హ్మ్ హ్మ్ హ్మ్ చూపులతో హ్మ్ హ్మ్ హ్మ్ INSTRUMENTAL పక్షులు ఎగురు వేళ ఆకాశం కంట పడదు పక్షుల మీద చూపే నిలబడునే నీ వెనకే తిరుగు వేళ లోకం కంట పడదు నీ రూపం మీద చూపే స్థిరపడునే నను కుట్టేశావే తేనెటీగై మది చుట్టేశావే మల్లె తీగై వేకువలో నేను కన్న కల నువ్వా, నిజముగా రాలేవా గుండెనే తెరవనా బొమ్మనే గీయనా తొలి మెరుపా (తొలి మెరుపా) నన్నే చూసి వెళ్ళకే చూపులతో (చూపులతో) ప్రాణం తీసి వెళ్ళకే హృదయం పేర్చి నను ఊయలూపకే నయనం కార్చి నను నిదురపుచ్చకే ఒక కన్నే నాకు ప్రేమే పంచెనా మరు కన్నే మంటలోనే ముంచినా నలు దిక్కుల్లోన తిరగనా నిను కలిసే దారి వెతకనా సుడి గాలే నన్ను చుట్టినా నే పిల్లనగ్రోవి ఊదనా నలు దిక్కుల్లోన తిరగనా నిను కలిసే దారి వెతకనా సుడి గాలే నన్ను చుట్టినా నే పిల్లనగ్రోవి ఊదనా
Writer(s): Chandrabose, Harris Jayaraj Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out