Lyrics

I'm like a princess Always gotta keep my head up You can't see my head down No, I call it bad luck I don't care about others I'm ma very own idol And my lines they holy like the scriptures in the Bible I'm a classy lil girl Loui V's my daddy, Donatella's ma mommy Gotta pet name guchi I'm a kind of girl and from the bottom reach out to the mass quit trashing Now I gotta my own class I love ma talking, ma looks ma walk and superstarswag you know I'll be rocking నేనొస్తే అదురును, కుర్రకి తోక పెరుగును నే నడిచే దారంతా పూలై కురియును Coz I love ma talking, ma looks ma walk and superstarswag you know I'll be rocking నేనొస్తే అదురును, కుర్రకి తోక పెరుగును నే నడిచే దారంతా పూలై కురియును Stylish తింగరిబుచ్చి లేత గుండెల్లోన English తెలుగుబుచ్చి నా దేహంలోన Spanish రంగు రుచి తీపి తేనేలాంటి winish పెదవిచ్చి మొరటు తింగరిబుచ్చి నీ చుట్టూ ఒక చీకటి తెర దించి చిరు ముద్దులను నిప్పుల్లోన వేగనిచ్చి నేనివ్వగానే రేగును నీకు పిచ్చి నాకెవ్వరు సాటి లేరు నా దాటికి దీటే రారు ఈ లోకాన అరుదైన sexy girl నేనే Coz I love ma talking, ma looks ma walk and superstarswag you know I'll be rocking నేనొస్తే అదురును, కుర్రకి తోక పెరుగును నే నడిచే దారంతా పూలై కురియును Coz I love ma talking, ma looks ma walk and superstarswag you know I'll be rocking నేనొస్తే అదురును, కుర్రకి తోక పెరుగును నే నడిచే దారంతా పూలై కురియును I'm a first class लड़की, shut it down adiki Watch your step girl, விழுந்துருவ தடுக்கி Sometimes I can be a butterfly, sometimes I'm a bee I'm a swag తింగరిబుచ్చి, తెలుగు swag తింగరిబుచ్చి, come on అందమైన తింగరిబుచ్చి మగరాయుడల్లె అరుదైన మనసిచ్చి తన జోలికి వస్తే హద్దులన్నీ దాటించి ఎవరాడమన్నా ఆడి చూపించి అలలా ఎగిరొచ్చి నిను కాల్చుతుంది నిప్పుల ముద్దిచ్చి నిను కాటువేసి చంపుతా మీదకొచ్చి నను తాకితేనే విషమే హరియించి నీ మొరటైన కుసుమం నాది మగసిరి కలిగిన దేహం పొగరేక్కినవే నా కళ్ళు, నీ గమ్యం నీదేలే Coz I love ma talking, ma looks ma walk and superstarswag you know I'll be rocking నేనొస్తే అదురును, కుర్రకి తోక పెరుగును నే నడిచే దారంతా పూలై కురియును Coz I love ma talking, ma looks ma walk and superstarswag you know I'll be rocking నేనొస్తే అదురును, కుర్రకి తోక పెరుగును నే నడిచే దారంతా పూలై కురియును What I gotta do, what I gotta do that Beez wanna hate and they are getting mad, I'm ill if you hating, I don't care Swag తింగరిబుచ్చి I'm everywhere ని ని నిప్పులాంటి తింగరిబుచ్చినే మొ మొ మొరటైన తింగరిబుచ్చినే నీకు నాకు తెలుసు మహిళల మహిమ ఆటాడే బొమ్మ కాదు, బానిస కాదు Chains on my waist, bangles on my hand అ నుంచి అః in my veins, you know who I'm
Writer(s): Siva Ganesh, A.m. Rathnam, Yuvanshankar Raja Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out