Music Video

Jaramochindi Full Song Lyrics - Cameraman Gangatho Rambabu
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Kushi Murali
Kushi Murali
Performer
Sravana Bhargavi
Sravana Bhargavi
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Bhaskarabhatla
Bhaskarabhatla
Songwriter

Lyrics

ఓయ్ ఏంటి extraలు చేతనావ్ ఏవయింది నీకు జరమొచ్చింది చెమటట్టింది దడపుట్టింది బెంగొచ్చింది ఆయోచ్చి సోయోచ్చి సెగలోచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మేలుకొచ్చి ఏడుపేమో తన్నుకొచ్చి ఏంటేంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో నాకేంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో నన్నడిగితే నాకేం తెలుసే సిత్తరంగి RMP doctor ని అడుగే నన్నడిగితే నాకేం తెలుసే సిత్తరంగి RMP doctor ని అడుగే వొళ్ళంతా ఏడెక్కి పోతావుందే కొంపలో cooler ఏ ఎట్టించుకో పడ్డాక గొంతెండి పోతావుందే ఆరారా full ice కొరికేసుకొ దిగులొచింది దిగులొచింది ఉణుకొచ్చింది ఉడుకొచ్చింది అట్నుంచి ఇట్నుంచి అబ్బీ నిన్నటినుంచి సీరకట్టు సెలపరించి పుట్టుమచ్చ పులకరించి ఏంటేంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో లోనెంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో నన్నడిగితే నాకేం తెలుసే తిన్నగెల్లి ఇంట్లో మీ అక్కని అడుగే నన్నడిగితే నాకేం తెలుసే తిన్నగెల్లి ఇంట్లో మీ అక్కని అడుగే నొప్పి నొప్పిగుంటాంది తగ్గట్లేదు ఎక్కడో నరం నలిగిపోయిందేమో ఎం తిందామనుకున్న ఎక్కట్లేదు అందుకే slim-uగా ఉన్నవేమో గుబులోచింది గొడవొచ్చింది ఎదురొచ్చింది బెదురొచ్చింది అదివోచ్చి ఇదివోచ్చి ఒంటిమీద ఈడొచ్చి సెప్పలేని sideనుంచి సుర్రుమంటూ సలుపొచ్చి బొత్తాలే తెగిపోతున్నాయ్ రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో సిగ్గిడ్చి అడుగుతుంటీ రో ఎదంటావ్ ఎదంటావ్ రో నాకు నా fansకి no నచ్చదే నన్నోగ్గేయి నన్నోగయ్యే నాకు నా fansకి no నచ్చదే నన్నోగ్గేయి నన్నోగయ్యే
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out