Top Songs By Hemachandra
Credits
PERFORMING ARTISTS
Hemachandra
Performer
COMPOSITION & LYRICS
Kiran Varanasi
Composer
Anantha Sriram
Songwriter
Lyrics
నీ కళ్లలోన కాటుక ఓ నల్లమబ్బు కాగా
నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా
నీ మోము నింగి నుండి ఓ ప్రేమవాన రాగా
ఆ వానజల్లులోన నేను ఝల్లుమంటు తడిసిపోగా
తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలిపోయా
ఓ ప్రేమవానలోన మునిగి పైకి పైకి తేలిపోయా
నా గుండెలోని కోరిక ఓ గాలిపటం కాగా
నా చెంత నువ్వు చేరిక ఓ దారమల్లె రాగా
నీ నీలి కురుల నుండి ఓ పూలగాలి రాగా
నా ప్రేమ అన్న గాలిపటం చంద్రమండలాన్ని చేరగా
తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలిపోయా
అసలు చందమామ నువ్వే అంటూ నేలమీద వాలిపోయా
అసుర అసుర అసుర అసుర రావణాసుర
అసుర అసుర అసుర అసుర రావణాసుర
ఏ ధగ ధగ ధగ ధగ నీ సొగసులోని ధగ
భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ
ఏ ధగ ధగ ధగ ధగ నీ సొగసులోని ధగ
భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ
నీ పెదవిలోని ఎరుపు నా పొగరుకి గాయం చేస్తే
అసుర అసుర అసుర అసుర రావణాసుర
మెడవంపులోని నునుపు గాయానికి కారం పూస్తే
అసుర అసుర అసుర అసుర రావణాసుర
ఏ' దారుణంగ దగ్గరై ఉధృతంగ ఉప్పెనై
అందమైన ఔషధాన్ని తాగనా
ధగ ధగ ధగ ధగ నీ సొగసులోని ధగ
భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ
ధగ ధగ ధగ ధగ నీ సొగసులోని ధగ
భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ
అసుర అసుర అసుర అసుర రావణాసుర
అసుర అసుర అసుర అసుర రావణాసుర
Writer(s): Kiran Varanasi, Ananth Sriram
Lyrics powered by www.musixmatch.com