Lyrics

రెండు మొక్కజొన్న పొత్తులున్నయ్ తిందువా మా వాడి వేడి నాటుదెబ్బ సూత్తువా రెండు మొక్కజొన్న పొత్తులున్నయ్ తిందువా (తిందువా) మా వాడి వేడి నాటుదెబ్బ సూత్తువా (సూత్తువా) దమ్ములున్న మోగాడదిగో వచ్చెరా (వచ్చెరా) దుమ్ము దులిపేయడమే next రా (next రా) రాతిరి పది గంటలకు సత్యమన్న దెబ్బలకు Light ఏస్కో Light ఆర్ప్కో Light ఏస్కో Light ఆర్ప్కో Light ఏస్కో, light ఆర్ప్కో, light ఏస్కో, light ఆర్ప్కో ఏసెయ్ ఏసెయ్ ఏసెయ్ ఏసెయ్ ఏసెయ్ ఏసెయ్ ఏసెయ్ రెండు మొక్క రెండు మొక్క రెండు మొక్క (ఏ ముందుకెల్లెహే) రెండు మొక్కజొన్న పొత్తులున్నయ్ తిందువా (తిందువా) మా వాడి వేడి నాటుదెబ్బ సూత్తువా (చూస్తవా) దమ్ములున్న మోగాడదిగో వచ్చెరా (వచ్చెరా) దుమ్ము దులిపేయడమే next రా (next రా) Beer ఏసెయ్ బాదేసెయ్ Gin ఏసెయ్ దున్నేసెయ Rum ఏసెయ్ రక్కేసెయ్ Whiskeyసెయ్ పిస్కేసెయ్ బాదేసెయ్ rum ఏసెయ్ దున్నేసెయ చింపేసెయ్ ఏసెయి ఏసెయి ఏసెయి ఏసెయి రెండు మొక్క రెండు మొక్క రెండు మొక్క రెండు మొక్క రెండు మొక్కజొన్న పొత్తులున్నయ్ తిందువా (తిందువా) మా వాడి వేడి నాటుదెబ్బ సూత్తువా (చూద్దువా) అ ఒకటి పీకు రెండు పీకు అ మూడు పీకు ఒకటి పీకు, రెండు పీకు, half పీకు, full పీకు Weakగా ఉన్నావు రెండు pegలు పీక్తావా No thanks అన్నా రెండు మొక్క రెండు మొక్క రెండు మొక్క రెండు మొక్కజొన్న పొత్తులున్నయ్ తిందువా (తిందువా) మా వాడి వేడి నాటుదెబ్బ సూత్తువా (చూస్తువా) అబ్బా అబ్బా అబ్బా అబ్బా ఏందబ్బా ఎందుకబ్బా ఎప్పుడబ్బా ఎలా అబ్బా ఏందబ్బా, ఎందుకబ్బా, ఎప్పుడబ్బా, ఎలా అబ్బా, ఎక్కడబ్బా ఇక్కడబ్బా చాల చక్కగా చెప్పావే నీయవ్వ (రెండు మొక్కజొన్న పొత్తులున్నయ్ తిందువా మా వాడి వేడి నాటుదెబ్బ సూస్తువా) మొక్క, రెండు మొక్క, రెండు మొక్క, రెండు మొక్క, రెండు మొక్క మొక్క మొక్క మొక్క మొక్క మా
Writer(s): Chakri, Venkatarama Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out