Lyrics

మాయదారి తేనెటీగ మాయదారి తెనెటీగ మాపటేల కుట్టేనమ్మ కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టేనమ్మో అల్లేసుకోరా ఖలేజా చూపగ రారా గిల్లేసుకోరా ఖజానా దోచుకు పోరా పదహారు ఈడు నాది నీదేరా మాయదారి తేనెటీగ మాయదారి తెనెటీగ మాపటేల కుట్టేనమ్మ కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టేనమ్మో ఈలవేసి గాలమేసి గోల చూసానే రూపు జూసి ఊపు జూసి కాపు కాసేనే వయసు తహతహలాడే సొగసు చిటపటలాడే వయసు తహతహలాడే సొగసు చిటపటలాడే వలపు నెగడుతో వగలసెగలతో రగిలిపోతి నేను మరులు మెరుపులై కులుకు ఉరుములై దరికి చేరినాను గుబులే పుట్టాక సిగ్గేమిటున్నాది మాయదారి తేనెటీగ మాయదారి తెనెటీగ మాపటేల కుట్టేనమ్మ కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టేనమ్మో నేతి పూత పూతరేకు మూత వేసాను మూత తీసి పూతరేకు తీపి చూసానే కొసరు మరువకు మావా ఎసరు పెడతను భామా కొసరు మరువకు మావా ఎసరు పెడతను భామా ఎగువ బిగువులో ముడులు సడలగా మరిగిపోయే మెనూ పొగరు పరువమే పురులు విరియగా మురిసిపోతి నేను ఒడిలో పడ్డాక వద్దేమిటున్నాది మాయదారి తేనెటీగ మాయదారి తెనెటీగ మాపటేల కుట్టేనమ్మ కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టేనమ్మో అల్లేసుకోరా ఖలేజా చూపగ రారా గిల్లేసుకోరా ఖజానా దోచుకు పోరా పదహారు ఈడు నాది నీదేరా మాయదారి తేనెటీగ మాయదారి తెనెటీగ మాపటేల కుట్టేనమ్మ కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టేనమ్మో
Writer(s): Raj-koti, D.narayana Varma Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out