Music Video

Ennenno Varnalu Full Song Avunu Validdharu Istapaddaru Movie || Ravi Teja, Kalyani
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
Kousalya
Kousalya
Performer
COMPOSITION & LYRICS
Chakri
Chakri
Composer
Sai Sri Harsha
Sai Sri Harsha
Songwriter

Lyrics

ఎన్నెన్నో వర్ణాలు ఆన్నింట్లో అందాలు ఎన్నెన్నో వర్ణాలు ఆన్నింట్లో అందాలు ఒకటైతే మిగిలేది తెలుపేనండి నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం నాకోసం మీ ఇష్టం వదలొద్దండి మీ మది తొందర చేసే బాటను వీడక మీరు సాగిపోండిక ఇదే ఇదే నా మాటగా పదే పదే నా పాటగా ఎన్నెన్నో వర్ణాలు నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఓ లోకం పడలేను ఏ జోక్యం అంతేనండి బాగుంది మీ టేస్ట్ నాకెంతో నచ్చేట్టు మనసెంతో మెచ్చేట్టు మీ మీదొట్టు అందుకే నే దిగివచ్చా వంచని నా తల వంచా స్నేహభావమా అందుకే నే దిగివచ్చా వంచని నా తల వంచా స్నేహభావమా కల నిజం నీ కోసమే అనుక్షణం ఉల్లాసమే నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఓ లోకం పడలేను ఏ జోక్యం అంతేనండి
Writer(s): Chakri, Sai Sri Harsha Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out