Lyrics

గుమ్మా గులాబీ కొమ్మ బంగారు బుట్ట బొమ్మ నాజుకు నడుమ నీ సోకు తడిమా చూసావా నా మహిమ ఇక ఈ పైన సుఖపడుమా లేలేత పూల కొమ్మ నీ చేత వాలెనమ్మ నిన్నాపతరమా సుడిగాలి గుర్రమా మనసైన మగతనమా ఇంక మొహమాట పడకమ్మ కొంటె ఆపద నిన్ను ఆపెనా (హొ హొ హొ హొ) గండు తుమ్మెద అంత నెమ్మదా (హొ హొ హొ హొ) చూడ చక్కనమ్మ వేడి చెక్కిలమ్మ వచ్చి నా ముద్దులందుకోమ్మ నిన్ను చూడగానే కలి భీమ నా వెన్ను మీద పాకే చలి చీమ జున్ను ముక్క లాంటి కన్నె భామ, నీ సున్నితాలు కన్ను కొట్టెనమ్మ సూర్యుడైనా చూడనట్టి సోకా చూపు దాటలేదే నిన్న దాక ఇంతలోనే ఎందుకే ఇలాగ పెరిగిందే ఇంత తుంటరి కాక రాసిపెట్టి ఉన్న వాడి రాక రాస ఠీవి తోటి చేరుకోక ఆశ పుట్టి ఆగలేక దూకా లరి లల్లాయ లాయ్ లాయ్ లాయిల లాయ్ బరువా ఈ కాస్త కోక, బిగువా ఈ చిట్టి రైక పరువా ఈ పరుగులింక ఒడిదుడుకా నడిపే ఓ తోడు లేక నడుమే అల్లాడిపోగ తరిమే నా వయసు నన్ను నీ వెనక అల్లరెందుకు నన్ను అల్లుకో (హొ హొ హొ హొ) వేలు పట్టుకో వన్నెలేలుకో (హొ హొ హొ హొ) ఉన్నదిచ్చుకోగా విన్నవిచ్చుకోగా ఇంత హంగామ అవసరమా నిన్ను చూడగానే కలి భీమ నా వెన్ను మీద పాకే చలి చీమ జున్ను ముక్క లాంటి కన్నె భామ, నీ సున్నితాలు కన్ను కొట్టెనమ్మ లేలేత పూల కొమ్మ నీ చేత వాలెనమ్మ జాణ జంట లేని బ్రహ్మచారి వాన జాడ లేని థార్ ఎడారి నన్ను చుట్టుకుంటే ఒక్కసారి చూపిస్తా నీకు పువ్వుల దారి ఒంటి తోడు ఓపలేని నారి అగ్గి మీద గుగ్గిలంగా చేరి కమ్ముకుంటే కందిపోవా పోరి లరి లల్లాయ లాయ్ లాయ్ లాయిల లాయ్ ఇంద్ర శ్రీ రంగనాధ అన్న నీ గుండె మీద వాలే పూదండ కాదా ఇక మీద పొంగే ఓ గంగ వరద, ఏదే నీ సిగ్గు పరదా? చిందే నీ చెంగు సరదా తీర్చేదా ఈడు పంచుకో వాడి దించుకో (హొ హొ హొ హొ) ప్రాయమిచ్చుకో హాయి పుచ్చుకో (హొ హొ హొ హొ) బాధ మర్చిపోగా ఆదరించు బాగా ఆదుకోరాదా చందమామ జున్ను ముక్క లాంటి కన్నె భామ, నీ సున్నితాలు కన్ను కొట్టెనమ్మ నిన్ను చూడగానే కలి భీమ నా వెన్ను మీద పాకే చలి చీమ
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out