Lyrics

(ఓం శాంతి, ఓం శాంతి ఓం ఓం శాంతి, ఓం శాంతి ఓం ఓం శాంతి, ఓం శాంతి ఓం ఓం శాంతి, ఓం శాంతి ఓం ఓం శాంతి ఓం ఓం శాంతి ఓం ఓం శాంతి ఓం ఓం శాంతి ఓం ఓం శాంతి, ఓం శాంతి ఓం ఓం శాంతి, ఓం) ఏడు కోట్ల ఈ ఆంధ్రుల్లో మూడు కోట్ల ముద్దాటల్లో Lady కోరినది నిన్నే, all in one ఏడు గంటలకి చీకట్లో వేడి కోరికల bracketలో జోడు కట్టినది నువ్వే bumber queen వెనక తిప్పిస్తాన్ వణుకు తెప్పిస్తాన్ వయసు నీపై ఒప్పిస్తాన్ మొదలు ఒప్పిస్తాన్ ముడులు విప్పిస్తాన్ పిదప నిన్నే మెప్పిస్తాన్ సోకిస్తాన్ breakఇస్తాన్ నువు లేకపోతే చస్తాన్ ఏడు కోట్ల ఈ ఆంధ్రుల్లో మూడు కోట్ల ముద్దాటల్లో Lady కోరినది నిన్నే, all in one ఏడు గంటలకి చీకట్లో వేడి కోరికల bracketలో జోడు కట్టినది నువ్వే bumber queen కళ్ళు చూస్తె యమ powerful కండ చూస్తె యమ wonderful కులుకులన్ని చేస్తాడే కాకెంగిల్ గిల్ గిల్ గిల్ పిల్ల చూస్తే యమ colourful వళ్ళు చూస్తె యమ వంపుల్ful చూపుతోనే పెడుతుందే చెక్కిల్ గిల్ గిల్ గిల్ మాటతోనె చేసేస్తాడమ్మ మాయ మంత్రజాలాల్ కన్నుతోటి కొట్టేస్తాడమ్మ కాముడి calling bell చిందులేసి లేపి రేపేసిందమ్మ మంత్రం తంత్ర గోళాల్ కునుకు మాని కుసేసిందమ్మ కసి కసి కొక్కర కోల్ (ఓం శాంతి, ఓం ఓం శాంతి, ఓం ఓం శాంతి, ఓం ఓం శాంతి, ఓం ఓం శాంతి, ఓం ఓం శాంతి, ఓం ఓం శాంతి, ఓం) వయసు చూస్తే ఇక twentyone బరువు చూస్తే ఇక fiftyone పనులు మాని నీతో చేస్తా fun, fun హే fun Speed చూస్తే ఇక flight engine వేడి చూస్తే ఇక fire engine అందువల్ల అయ్యాలే నీకే fan fan fan చెంత కొస్తే ఇక వేసేస్తాలే చాకులాంటి ఓ plan సోకులన్ని తీసేస్తాలే చక చక CT scan రాతిరైతే ఇక తప్పక నీకే రణివాసమిస్తాన్ రాజిలేక ఇక చూపిస్తాలే ఇక గజిబిజి రాజస్థాన్ ఏడు కోట్ల ఈ ఆంధ్రుల్లో మూడు కోట్ల ముద్దాటల్లో Lady కోరినది నిన్నే, all in one ఏడు గంటలకి చీకట్లో వేడి కోరికల bracketలో జోడు కట్టినది నువ్వే bumber queen వెనక తిప్పిస్తాన్ వణుకు తెప్పిస్తాన్ వయసు నీపై ఒప్పిస్తాన్ మొదలు ఒప్పిస్తాన్ ముడులు విప్పిస్తాన్ పిదప నిన్నే మెప్పిస్తాన్ సోకిస్తాన్ breakఇస్తాన్ నువు లేకపోతే చస్తాన్ (ఓం శాంతి, ఓం ఓం శాంతి, ఓం ఓం శాంతి, ఓం ఓం శాంతి, ఓం ఓం శాంతి, ఓం ఓం శాంతి, ఓం ఓం శాంతి, ఓం)
Writer(s): Mani Sharma, Chandrabose Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out