Music Video

Krishna Mahamantra – Hare Krishna Hare Ram by Shankar Mahadevan
Watch {trackName} music video by {artistName}

Upcoming Concerts for Shankar Mahadevan

Credits

PERFORMING ARTISTS
Shankar Mahadevan
Shankar Mahadevan
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Lyrics

గోవింద బోలోహరి గోపాల బోలో గోవింద బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో గోవింద బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే రాముణ్ణైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా గోవింద బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే రాముణ్ణైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా చార్మినార్ చాటు కథకి తెలియదీ నిత్య కలహం భాగ్మతి ప్రేమ స్మృతికి బహుమతీ భాగ్యనగరం ఏం మాయతంత్రం మతమై నాటి చెలిమిని చెరిపెరా ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపరా పద పద పద పదపద హరే రామ హరే కృష్ణా జపిస్తూ కూర్చుంటామా కృష్ణా రామా చెప్పిందేంటో గుర్తిద్దాం మిత్రమా సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా గోవింద బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే సహనాభవతు సహనౌ గుణౌతు సహవీర్యం కరవా వహై. తేజస్వినామతీతమస్తు మావిద్వషావహై. పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం ఆటనే మాటకర్ధం నిను నువ్వే గెలుచు యుద్దం శ్రీరామ నవమి జరిపే ముందు లంకను గెలవరా నీ విజయ దశమి రావాలంటే చెడును జయించరా పద పద పద పదపద హరే రామ హరే కృష్ణా జపిస్తూ కూర్చుంటామా కృష్ణా రామా చెప్పిందేంటో గుర్తిద్దాం మిత్రమా సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా గోవింద బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే రాముణ్ణైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా గోవింద బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో సాహిత్యం: సిరివెన్నెల
Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out