Lyrics

బావ బావ బంతిపువ్వ పండెక్కినా బండెక్కవ మావ మావ చందమామ సంధ్యలేకి చాపెక్కవ మనసోటి ఉందిక్కడ వరసేరో నీజిమ్మడ బామ బామ బంతి రెమ్మ బండెక్కనా లాగించన గుమ్మ గుమ్మ గూట్లో బొమ్మ దుమ్మిప్పుడే దులిపెయ్యన దరువేస్తే ఎడపెడ గొడవేలె ఊరువాడ బావ బావ బంతిపువ్వ పండెక్కినా బండెక్కవ బామ బామ బంతి రెమ్మ బండెక్కనా లాగించన పాలుగారే సొగసోచ్చింది పంచుకుంటావ పూలుకోరే వయసోచ్చింది పుచుకుంటావ పండే పైరమ్మలో వయ్యారమెచూస వచ్చే గౌరమ్మతో వసంతమడేస అందమే జాత చేసుకో అందులో గిచ్చి చూసుకో కదలాడే నడుమెక్కడో మతిలాగె వడుపక్కడే బావ బావ బంతిపువ్వ పండెక్కినా బండెక్కవ బామ బామ బంతి రెమ్మ బండెక్కనా లాగించన చేను దున్నే పదునోచ్చింది చేతికోస్తావ పంట కోసే అదునోచ్చింది పక్కకోస్తావ మల్లె పూతోటలో నయ్యన మాటేస సంధ్య పొద్దులలో సయ్యన వాటేస గుమ్మిగా గురి చూడని కమ్మగా కసి తీరని వల్లవేసే వలపెక్కడో పరువాల పరుపక్కడే బావ బావ బంతిపువ్వ పండెక్కినా బండెక్కవ హ. హ. హ. హ. హ బామ బామ బంతి రెమ్మ బండెక్కనా లాగించన ఎహే. ఎహే. ఎహే.ఎహే.హే మనసోటి ఉందిక్కడ వరసేరో నీజిమ్మడ
Writer(s): Suddhala Ashok Teja, Vandemataram Srinivas Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out