Lyrics

Sir post Madam post మనుషుల్లో gentle man post man-u (Post man-u) జాబుల్లో great-u jou post man-u (Post man-u) మనుషుల్లో gentle man-u post man-u (Post man-u) జాబుల్లో great-u job-u post man-u (Post man-u) Post man-u లేని ఊరు వేస్టురా కన్నా నీ best friend post manఏ తెలుసుకో నాన్న పట్నాలకైనా పల్లెలకైనా వార్తలెన్నో మోసుకొచ్చే వారదేరా post man-u సారదేరా ఈ post man-u ఏ మనుషుల్లో gentle man post man-u (Post man-u) జాబుల్లో great-u job u post man-u (Post man-u) రామయ్య ఉంగరాన్ని సీతమ్మకిచ్చిన హనుమానేరా మొదటి post man-u (Post man-u) ముల్లోకాల వార్తలెన్నో అక్కడకిక్కడ link-u పెట్టిన నారధుడేరా మేటి post man-u (Post man-u) రాజు రాణుల ప్రేమపురాణం రాజమహేంద్రం కోట రహస్యం మేఘాలలో వేగాలతో రెక్కలు చాటున భద్రం చేసి గమ్యం చేర్చిన వార్త విహారి పావురమేరా speed-u post man-u దాని వారాసుడేరా నేటి post man-u మనుషుల్లో gentle man-u post man-u (Post man-u) జాబుల్లో great-u job-u post man-u (Post man-u) ఏహే భూగోళం మీద ఉన్న ప్రతి ఒకరితోను ఉత్తర బంధం ఉన్న ఉత్తముడేరా (Post man-u) ప్రేమా పెళ్ళి అనుబంధాలకి మానవ జీవన సంబంధానికి ఉత్తరమేసి ముందుకు నడిపేవాడు (Post man-u) కులము మతము పట్టనివాడు పేద గొప్ప చూడనివాడు సరిహద్దుల్లో సైన్యానికి ప్రేమా పెద్దలు పంచేవాడు ప్రజలందరికి చుట్టము వీడు సహనము తోనే రోజు సాగేవాడు శుభము జయము మీకు అందిస్తాడు ఏ మనుషుల్లో gentle man post man-u (Post man-u) జాబుల్లో great-u job-u post man-u (Post man-u) Post man లేని ఊరు వేస్టురా కన్నా నీ best friend post manఏ తెలుసుకో నాన్న పట్నాలకైనా పల్లెలకైనా వార్తలెన్నో మోసుకొచ్చే వారదేరా post man సారదేరా ఈ post man హే హే
Writer(s): Vandemataram Srinivas, Jonnavitthula Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out