Music Video

Rajahamsa Video Song | Postman Telugu Movie Songs | Moahan Babu | Raasi | Soundarya | Vega Music
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
K. J. Yesudas
K. J. Yesudas
Performer
K.S. Chithra
K.S. Chithra
Performer
COMPOSITION & LYRICS
Vandemataram Srinivas
Vandemataram Srinivas
Composer
Suddhala Ashok Teja
Suddhala Ashok Teja
Songwriter

Lyrics

రాజహంస చీర కట్టి రాజా గుమ్మాడి రాణి గాజులు తొడగాలింక రావే అమ్మాడి రాజహంస చీర కట్టి రాజా గుమ్మాడి రాణి గాజులు తొడగాలింక రావే అమ్మాడి పన్నీటిలో పసుపు కలిపి పాదాలకు పూయండమ్మా ఈ మేని కురులకు సాంబ్రాని వేయండి ఈ పాల బుగ్గలకు సిరి చుక్క దిద్దండి ఈ జన్మ మరు జన్మ మా బావే నీకు తోడు నీడమ్మా రాజహంస చీర కట్టి రాజా గుమ్మాడి రాణి గాజులు తొడగాలింక రావే అమ్మాడి అరవిందాలంటి కాళ్ళు అలసి పోకుండా అరచేతులపైన నిన్ను నడిపించే వాడు చూడమ్మా నీ వాడమ్మ కడిగిన ముత్యమంటి మంచి మనసు ఉన్నోడు కళ్ళల్లోనా నీకు ఇల్లు కట్టుకున్నోడు నీ పెదవిపైన చిరునవ్వు చెదరిపోకుండ చూసుకుంటాను క్షణమైన నీకు ఎడబాటు లేక ఎదలోన దాచుకుంటాను నీ కంటి చెమ్మ రాకుండా కాపాడుకుంటా రావమ్మా పందిట్లో నీ కోసం ఆ పెళ్ళి పీటలు సిద్దంగున్నాయి రాజహంస చీర కట్టి రాజా గుమ్మాడి రాణి గాజులు తొడగాలింక రావే అమ్మాడి ఆ భగవంతుడ్ని నేను మీలో చూస్తున్నా ఈ జన్మకు మీకు ఎంతో రుణపడి పోతున్నా చాలండి ఇంక మీ చలవా పుట్టిన ఫలమే లేని ఈ కన్నీటి బొట్టుకు పసుపు తాడు కట్టి నుదుట బొట్టు ఎందుకు ఎవరెవరి అడుగులెటువైవు పడునో ఎరిగింది ఎవరు లేరమ్మా ఏ నల్లపూసలే పసుపు తాడు జత పడునో తెలిసినది ఆ బ్రహ్మ విధి చేతిలోని పావురం ఎదురాడలేని జీవులం నీవైన నేనైనా ఆ దైవం తీర్పు మన్నించాలమ్మా రాజహంస వరుని మెడలో దండ వేస్తుంది రంగ రంగ వైభోగంగా పెళ్లి అవుతుంది రాజహంస వరుని మెడలో దండ వేస్తుంది రంగ రంగ వైభోగంగా పెళ్లి అవుతుంది
Writer(s): Vandemataram Srinivas, Suddhala Ashok Teja Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out