Credits

PERFORMING ARTISTS
Hariharan
Hariharan
Performer
COMPOSITION & LYRICS
S. A. Raj Kumar
S. A. Raj Kumar
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Lyrics

ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు కనకనలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు కనిపించని ఆ మనసూ వెన్నని ఎవరికి తెలుసూ అంత తనవారే అయిన తను ఒంటరివాడే ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు కనకనలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు గుడినీ దేవుడిని విడదీసె ఈ విపరీతం ప్రాణాననికి దేహానికి కలహం పెట్టే పంతం రామయ్య లక్ష్మయ్యా విడిపోయె ఈ మాయా కల్పించిన కలి వాల్మీకెవరో ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు కలకలలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు పదిమందిని నడిపించే పెద్దరికం పోయిందా నడి వీదికి తలవంచే శాపం వెంటాడింద కరిమబ్బుల తెరవేస్తె ఒక గ్రహనం ఎదురొస్తే రవితేజం వెల వెల బోతుందా ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు కనకనలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు కనిపించని ఆ మనసూ వెన్నని ఎవరికి తెలుసూ అంత తనవారే అయిన తను ఒంటరివాడే సాహిత్యం: సిరివెన్నెల: ఎదురు లేని మనిషి: ఎస్.ఎ.రాజ్ కుమార్: హరిహరన్
Writer(s): Sirivennela Sitarama Sastry, S.a.raj Kumar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out