Top Songs By Ghantasala
Credits
PERFORMING ARTISTS
Ghantasala
Performer
Swarnalata
Performer
COMPOSITION & LYRICS
Pendyala Nageswara Rao
Composer
P. Narasimha Rao
Songwriter
Lyrics
ఐనదేమో ఐనదీ ప్రియ గానమేదే ప్రేయసీ
ఐనదేమో ఐనదీ ప్రియ గానమేదే ప్రేయసీ
అ అ అ
ప్రేమ గానము సాగ గానే భూమి స్వర్గమె ఐనది
భూమి స్వర్గమె ఐనది
ఐనదేమో ఐనది
ఏమి మంత్రము వేసినావో ఏమి మత్తును చల్లినావో
అ అ అ అ
ఏమి మంత్రము వేసినావో ఏమి మత్తును చల్లినావో
నిన్ను చూసిన నిమషమందె మనసు నీ వశమైనదీ
మనసు నీ వశమైనదీ
ఐనదేమో ఐనదీ ప్రియ గానమేదే ప్రేయసీ
ఐనదేమో ఐనది
కులుకులొలికే హోయలు చూసి వలపు చిలికే లయలు చూసి
అ అ అ అ
కులుకులొలికే హోయలు చూసి వలపు చిలికే లయలు చూసి
తలపు లేవో రేగి నాలో చాలా కలవరమైనదీ
చాలా కలవరమైనదీ
ఐనదేమో ఐనదీ ప్రియా గానమేదే ప్రేయసీ
ఐనదేమో ఐనదీ
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
Writer(s): Pingali, Pendyalaya Nageswara Rao
Lyrics powered by www.musixmatch.com