Lyrics

ఐనదేమో ఐనదీ ప్రియ గానమేదే ప్రేయసీ ఐనదేమో ఐనదీ ప్రియ గానమేదే ప్రేయసీ అ అ అ ప్రేమ గానము సాగ గానే భూమి స్వర్గమె ఐనది భూమి స్వర్గమె ఐనది ఐనదేమో ఐనది ఏమి మంత్రము వేసినావో ఏమి మత్తును చల్లినావో అ అ అ అ ఏమి మంత్రము వేసినావో ఏమి మత్తును చల్లినావో నిన్ను చూసిన నిమషమందె మనసు నీ వశమైనదీ మనసు నీ వశమైనదీ ఐనదేమో ఐనదీ ప్రియ గానమేదే ప్రేయసీ ఐనదేమో ఐనది కులుకులొలికే హోయలు చూసి వలపు చిలికే లయలు చూసి అ అ అ అ కులుకులొలికే హోయలు చూసి వలపు చిలికే లయలు చూసి తలపు లేవో రేగి నాలో చాలా కలవరమైనదీ చాలా కలవరమైనదీ ఐనదేమో ఐనదీ ప్రియా గానమేదే ప్రేయసీ ఐనదేమో ఐనదీ సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
Writer(s): Pingali, Pendyalaya Nageswara Rao Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out