Lyrics

నీ పెదవంచులో విరబూసిన చిరునవ్వులో ఏ కనులెన్నడూ గమనించని ముళ్ళున్నవో వర్షించే అదే నింగికి, హర్షించే ఇదే నేలకి మేఘంలా మదే భారమై నడుమ నలిగి కుమిలి కరిగే సంకెళ్ళే విహంగాలకి వేస్తున్న విధానాలకి ఎదురేగే కథే నీదియని తెలిసి మనసు నిలవగలదా
Writer(s): Prashanth R Vihari, Kittu Vissapragada Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out