Credits

PERFORMING ARTISTS
Sid Sriram
Sid Sriram
Performer
Gopi Sundar
Gopi Sundar
Performer
COMPOSITION & LYRICS
Gopi Sundar
Gopi Sundar
Composer
Sreemani
Sreemani
Songwriter

Lyrics

లెహరాయి లెహరాయి ఏ లే లే లే లే లే లే INSTRUMENTAL లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంతమల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి ఓ ఓ INSTRUMENTAL లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి INSTRUMENTAL రోజూ చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే ఒంపుతుంటే మరి నిన్నా మొన్నా ఒంటిగ ఉన్న ఈడే నేడే లెహరాయి లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి ఓ ఓ ఓ INSTRUMENTAL వేళాపాళలలే మరిచే సరసాలే తేదీ వారాలే చెరిపే చెరసాలే చనువు కొంచం పెంచుకుంటూ తనువు బరువే పంచుకుంటూ మన లోకం మైకం ఏకం అవుతూ ఏకాంతాలే లెహరాయి లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంతమల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి
Writer(s): C S Gopisundar, Shree Mani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out