Credits

PERFORMING ARTISTS
Sri Krishna
Sri Krishna
Lead Vocals
Jonita Gandhi
Jonita Gandhi
Performer
SS Thaman
SS Thaman
Performer
COMPOSITION & LYRICS
SS Thaman
SS Thaman
Composer
Anantha Sriram
Anantha Sriram
Songwriter

Lyrics

ఏయ్ సన్నజాజి మూర తెస్తా సోమవారం ఒయ్ మల్లెపూల మూర తెస్తా మంగళారం అరె బంతిపూల మూర తెస్తా బుధవారం అరె గుత్తిపూల మూర తెస్తా గురువారం హే బాబు సుక్కమల్లి మూర సుక్కరవారమే ఓ బాబు తేరా సంపంగి మూర శనివారమే ఆదివారం ఒళ్లోకొచ్చి ఆరుమూరల్ జడ్లో పెట్టి ఆడేసుకోమంది అందమే ఎ మమ మమ మమ మమ మ మహేషా నే ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా మమ మమ మమ మమ మ మహేషా ఎ ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా ఏయ్ సన్నజాజి మూర తెస్తా సోమవారం (సోమవారం) మల్లెపూల మూర తెస్తా మంగళారం (మంగళారం) అరె బంతిపూల మూర తెస్తా బుధవారం (బుధవారం) గుత్తిపూల మూర తెస్తా గురువారం (పోరా బరంపురం బజారుకే) (తేరా గులాబి మూర) (పోరా సిరిపురం శివారుకు) (తేరా చెంగల్వ మూర) ఎ మమ మమ మమ మమ మ మహేషా నే ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా మమ మమ మమ మమ మ మహేషా ఎ ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా పిలడా నువ్ విసిరేయకోయ్ సిరునవ్వలా పిచ్చెక్కి పోతాందోయి లోలోపలా మగాడా నను చుడతావేం చలిగాలిలా మత్తెక్కి పోతాందోయ్ నలువైపులా గల్లా పెట్టే నీ ముద్దుల్తో నిండాల్నే ప్రతిరోజు ముప్పూటలా గల్లా పట్టి నా ప్రేమంత గుంజెయ్వె సిగ్గేటే ఏదో మూల హే సిగ్గే తప్ప ఎగ్గొట్టిది లేదోయ్ పోకిరి అరె మొగ్గే తప్ప తగ్గేలాగా లేదీ తిమ్మిరి ఏ సగ్గుబియ్యం సేమియాలో తగ్గా పాలు చక్కెరేసి పాల గ్లాసు పట్టరా మరీ ఎ మమ మమ మమ మమ మ మహేషా నే ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా మమ మమ మమ మమ మ మహేషా ఎ ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా
Writer(s): Anantha Sriram, Ss Thaman Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out