Music Video

Adire Hrudayam Video Song | RX 100 | Kartikeya | Payal Rajput | Chaitan Bharadwaj
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Karthik
Karthik
Actor
Chaitanya Prasad
Chaitanya Prasad
Performer
Payal Rajput
Payal Rajput
Actor
COMPOSITION & LYRICS
Chaitan Bharadwaj
Chaitan Bharadwaj
Composer
Chaitanya Prasad
Chaitanya Prasad
Songwriter

Lyrics

అదిరే హృదయం అదిరే అధరం మధురం మధురం నీతో జత ముదిరే ప్రణయం ముసిరే ప్రళయం కరిగే పరువం నీ కౌగిట నీ వలపుల ఒడిలో తలపుల సుడిగాలిలో కడతేరనా ప్రియా ప్రియా సఖీ ప్రియా భ్రమా నిజం తెలియని వరమా ఇలా ఇలా నువ్వాగిపో కలై శిలై క్షణకాలమా అందాల ఆడసింహమా చందనాల శిల్పమా కోడెనాగు వేగమా నన్నేచేరి నీవుగా నీతో ఆడే ఆటలే ముద్దుల్లో సాగే వేటలే పగ్గాలు వీడి స్వర్గాలు దాటేయనా మహా మహా అగాధమా నిన్నే నిన్నే తెలియగ తరమా ఇలా ఇలా నువ్వాగిపో కలై శిలై క్షణకాలమా చల్లారిపోకే మోహమా మంటలాగ రేగుమా కంటనీరై జారుమా నరాల్లోని నాధమా నువ్వే నాతో లేనిదే నాలోన ఏకం కానిదే ఈ లోకమంతా నా కంటికి శూన్యమే ఇదే ఇదే సుఖం ఇదే ఇహం పరం ఇపుడిక మనదే ఇలా ఇలా నువ్వాగిపో కలై శిలై క్షణకాలమా అదిరే హృదయం అదిరే అధరం మధురం మధురం నీతో జత నీ వలపుల ఒడిలో తలపుల సుడిగాలిలో కడతేరనా ప్రియా ప్రియా సఖీ ప్రియా భ్రమా నిజం తెలియని వరమా ఇలా ఇలా నువ్వాగిపో కలై శిలై క్షణకాలమా
Writer(s): Ys Pb Sankar, Prabhakara Chaitanya Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out