Lyrics

హే హిహి పసివాడా హే హిహి పసివాడా హే హిహి పసివాడా హే హిహి పసివాడా అయ్యో అయ్యో పాపం పసివాడంట కిందా మీదా పడుతూ ఉన్నాడంట పైలా పచ్చీస్ ఆటే అనుకోనొస్తే ముక్కే పిండే మొనగాడెదురయ్యాడుగా చిన్నబాబు చిట్టిబాబు బుచ్చిబాబు పిచ్చిబాబు so easy అన్నాడు మా బాబు చిట్టిబాబు టోనీబాబు సొంటిబాబు కానేకాడు అమ్మబాబోయ్ so had-u ఈ job-u చిన్నబాబు చిట్టిబాబు బుచ్చిబాబు పిచ్చిబాబు so easy అన్నాడు మా బాబు అమ్మబాబోయ్ so had-u ఈ job-u హే హిహి పసివాడా హే హిహి పసివాడా హే హిహి పసివాడా హే హిహి పసివాడా
Writer(s): Hesham Abdul Wahab Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out