Lyrics

ఏ వేకువో అల్లుకున్న అలికిడి ఏ రాగమో వెల్లువైన వినికిడి నాలోన అది నీవేనా చల్లగాలి పిల్లంగోవి స్వరాలూదినా నింగి జారు నీలి మబ్బు నేనా సమ్మోహనా సమ్మోహనా లీలా మాయా మోహనా నీ ఊహలో ఆలాపనా తేలిపోయే తలపునాపగలనా చిన్ని చిన్ని కాలి మువ్వ దిన్నా దింతనా రెప్పపాటు సమయపు వెయ్యో వంతునా చెప్పకుండా చేరుకుంది ఏకాంతల ఎదనా సమ్మోహనా సమ్మోహనా లీలా మాయా మోహనా నీ ఊహలో ఆలాపనా తేలిపోయే తలపునాపగలనా చూస్తూ చూస్తూ నచ్చేస్తుందా నీ వైనం ఆలోచిస్తూ ఔనందా నా ప్రాణం సరస్సులో పువై పడి రేపావుగా ఈ సందడి ఏ వెన్నెలో నింపుకున్న మనసది చిన్నారిలా నన్ను పెన వేసినది బావుంది కథ మారింది వెల్లలేని అల్లరంత యమునా నది నన్నీ వేళ ఆక్రమించినది సమ్మోహనా సమ్మోహనా లీలా మాయా మోహనా నీ ఊహలో ఆలాపనా తేలిపోయే తలపునాపగలనా
Writer(s): Hesham Abdul Wahab Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out